ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం - inter result latest news

ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని రేపటి నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మే నెలాఖరుకు ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్‌ రెండో ఏడాది పత్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం
రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

By

Published : Apr 23, 2020, 7:51 AM IST

ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని రేపటి నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలను పట్టణాలకు చివరలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇంటర్‌ రెండో ఏడాది పత్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మే నెలాఖరుకు ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు అదనంగా 26 కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం జరిగితే విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది.

ఇదీ చూడండి:జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్​

ABOUT THE AUTHOR

...view details