విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ బి.శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. నున్న, టూటౌన్, మాచవరం, పీసీఆర్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లతో పాటు సీఎస్బీ లో పనిచేస్తున్న కొందరికి స్థానచలనం కల్పించారు. వారిలో కొందరిని లా అండ్ ఆర్డర్‌కు మార్చగా.. మరికొందరిని ట్రాఫిక్ విభాగానికి పంపారు. సాధారణ బదిలీల్లో భాగంగానే స్థాన చలనాలు చేశామని అధికారులు వెల్లడించారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు - విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో పలువురి ఇన్స్పెక్టర్ల బదిలీలు
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. సీపీ బి.శ్రీనివాసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
పలువురి ఇన్స్పెక్టర్ల బదిలీలు