కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు - హైదరాబాద్లో వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలు న్యూస్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.

కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు
హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు చేసుకోవాలని సూచించారు. అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని ఆకాక్షించారు.
కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు