ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పు - ఇంద్రకీలాద్రి దర్శన సమయాలు మార్పు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శన వేళలను మార్పు చేసినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి 11.30 వరకు భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు.

indrakeeladri timings
indrakeeladri timings

By

Published : May 28, 2021, 6:58 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శన వేళలను అధికారులు మార్చారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి 11.30 వరకు భక్తులను అనుమతించనున్నారు. ఇదే విషయమై స్థానాచార్యులతో ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ చర్చలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details