మేడిగడ్డ వద్ద వరద ఉద్ధృతి.. కంట్రోల్ రూమ్‌లో చిక్కుకున్న ఇంజినీర్లు - తెలంగాణ తాజా వార్తలు
Medigadda flood: తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. కంట్రోల్ రూమ్, సీఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని వరద చుట్టుముట్టింది. కంట్రోల్‌రూమ్‌లోనే ప్రాజెక్టు ఇంజినీర్లు చిక్కుకుపోయారు. సీఆర్‌పీఎఫ్ కార్యాలయంలో భద్రతా సిబ్బంది ఉండిపోయింది. ఇంజినీర్లు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని రక్షించేందుకు అధికారుల చర్యలు చేపట్టారు. వరద ఉద్ధృతి వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

medigadda