దసరా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూడో రోజు దుర్గమ్మను 30 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. టికెట్ల రూపంలో సాయంత్రం 5 గంటల వరకు రూ. 18.21 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అనధికార వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రోటోకాల్ వాహనాలకు మాత్రమే కొండపైకి అనుమతినిస్తున్నారు.
durga gudi rush: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ - vijayawada durga temple latest news
దసరా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూడో రోజు దుర్గమ్మను 30 వేలకు మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.

ద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ