ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్ బియ్యం పట్టివేత.. ఐదు టన్నులు సీజ్​ - illegal ration caught in vijayawada

విజయవాడ నగర శివారు నున్న గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం లోడ్​తో వెళుతున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.

krishna distrct
అక్రమ రేషన్ పట్టివేత.. ఐదు టన్నుల బియ్యం స్వాధీనం

By

Published : Jul 6, 2020, 9:45 PM IST

విజయవాడ నగర శివారు నున్న మ్యాంగో మార్కెట్ సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యం లోడ్​తో వెళుతున్న లారీని నున్న గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ఐదు టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న లారీతో పాటు ఇద్దరు వ్యక్తులు పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details