పంచాయతీ ఎన్నికల భద్రతా పర్యవేక్షణ బాధ్యతను ఐజీ సంజయకు అప్పగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఆయనను నియమించారు. ఏకగ్రీవాల్లో అక్రమాలపై దృష్టి పెట్టాలని ఎస్‌ఈసీ సూచించింది. ఎస్‌ఈసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఐజీ సంజయ్..క్షేత్రస్థాయిలో భద్రతాపరంగా ఎన్నికల పర్యవేక్షణ చేయనున్నారు.
ఎన్నికల భద్రతా పర్యవేక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన ఐజీ సంజయ్ - IG Sanjay appointed as Election Security Supervisor news
ఎన్నికల భద్రతా పర్యవేక్షణ బాధ్యతను ఐజీ సంజయ్‌కు అప్పగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఈసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఐజీ సంజయ్..క్షేత్రస్థాయిలో భద్రతాపరంగా ఎన్నికల పర్యవేక్షణ చేయనున్నారు.
ఎన్నికల భద్రతా పర్యవేక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన ఐజీ సంజయ్