విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వారిపై పోలీసులు యాప్ ద్వారా కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కరోనా కట్టడి నేపథ్యంలో.. హోమ్ క్వారంటైన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్ ద్వారా.. సంబంధిత వ్యక్తులు అడుగు బయటపెడితే చాలు. హెచ్చరిక అందేలా సాంకేతిక ఏర్పాట‌్లు చేశారు. ఆయా వివరాలను సంబంధిత పోలీసు సిబ్బంది ద్వారా మనమూ తెలుసుకుందాం.
'హోమ్ క్వారంటైన్' యాప్ ఎలా పని చేస్తుందంటే? - హోమ్ క్వారంటైన యాప్ ఇన్ ఆంధ్ర
కరోనా అనుమానితులను క్వారంటైన్ కు పరిమితం చేయడంలో.. విషయంలో పోలీసులు సాంకేతికతను వినియోగిస్తున్నారు. యాప్ ద్వారా నిఘా పెడుతున్నారు.
'హోమ్ క్వారంటైన్' యాప్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలనుందా?