ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగుల సెలవు తేదీల్లో మార్పు.. ఉత్తర్వులు జారీ - ap latest news

ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన సెలవు తేదీల్లో మార్పులు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని.. 13,14,15 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోంది.

holidays declared to government employees on occassion of sankranthi festival
ప్రభుత్వ ఉద్యోగుల సెలవు తేదీల్లో మార్పు.. ఉత్తర్వులు జారీ

By

Published : Jan 11, 2022, 6:12 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన సెలవు తేదీల్లో మార్పులు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీఓ మేరకు.. 14,15,16 తేదీలకు బదులుగా 13,14,15 తేదీలు సెలవు రోజులుగా నిర్దేశిస్తున్నట్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులిచ్చారు. సంక్రాంతి పండగ పురస్కరించుకుని.. 13,14,15 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోంది.

ABOUT THE AUTHOR

...view details