పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.100.41కు చేరింది. డీజిల్ ధర రూ.94.72 అయ్యింది. లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.103.87గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.100.21, డీజిల్ రూ.94.52 ఉండగా.. ప్రీమియం పెట్రోల్ ధర రూ.103.67కి చేరింది.
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు - guntur latest news
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచారు.
పెట్రో ధరలు పెంపు