HIGH TENSION AT CBN HOUSE: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజుతో ప్రజా వేదిక కూల్చి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెదేపా శ్రేణులు నిరసన తెలుపుతారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. దాంతో చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెదేపా నేతలు, తెలుగు యువత, నాయకులు మరికాసేపట్లో ప్రజావేదిక వద్దకు రానున్నట్లు సమాచారం..
ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
HIGH TENSION AT CBN HOUSE: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్ల పూర్తైన సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
high tension at chnadrababu house undavalli