వలస కూలీలకు 24 గంటల్లో మౌలిక వసతులు కల్పించాలని..... ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని రామకృష్ణ పిటిషన్ వేశారు. అత్యవసర కేసుగా పరిగణించిన ధర్మాసనం.... విచారణ చేపట్టింది. 24 గంటల్లో వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది
'24గంటల్లో వలస కూలీలకు వసతులు కల్పించండి' - ap corona news
లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు 24గంటల్లో మౌలిక వసతులు కల్పించాలని హైకోర్ట్ ప్రభూత్వాన్ని ఆదేశించింది.సీపీఐ రామకృష్ణ వేసిన పిటిషన్ మేరకు విచారణ జరిపిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

'24గంటల్లో వలస కూలీలకు వసతులు కల్పించండి'