ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: ఆన్​లైన్​లో ప్రభుత్వ జీవోలు పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ - government offices removed from the websites

ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి విచారణ వాయిదా వేసింది.

HC On GO'S Petetion
HC On GO'S Petetion

By

Published : Aug 27, 2021, 2:23 PM IST

ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిగింది. వాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి విచారణ వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details