ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హైకోర్టు చర్య న్యాయవ్యవస్థ పై నమ్మకం పెంచింది' - high court Lawyer Sravan interview with etv bharat

కొందరు నాయకులు బాధ్యయుతమైన పదవుల్లో ఉండి... అత్యున్నతమైన న్యాయవ్యవస్థను గౌరవించకపోవటం కడు శోచనీయమని హైకోర్టు న్యాయవాది శ్రవణ్ అన్నారు.

high court Lawyer Sravan interview with etv bharat
న్యాయవాది శ్రవణ్ కుమార్​తో ముఖాముఖి

By

Published : May 27, 2020, 2:42 PM IST

న్యాయమూర్తులపై సామాజికమాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయటంపై హైకోర్టు సుమోటోగా తీసుకోవటం మంచి పరిణామమని హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ అన్నారు. ఇలాంటప్పుడే సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుందన్నారు. న్యాయమూర్తులపై వ్యక్తిగత దూషణకు దిగటం హేయమైన చర్య అని చెపుతున్న న్యాయవాది శ్రవణ్ కుమార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

న్యాయవాది శ్రవణ్ కుమార్​తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details