HIGH COURT:ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ప్రైవేట్ ఆన్లైన్ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. జులై 1న దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపింది. సినిమా టికెట్ల విక్రయంపై రెండ్రోజులపాటు వాదనలు జరగ్గా.. ఇవాళ ఎగ్జిబిటర్స్, మల్టీప్లెక్స్‌ల తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం.. తీర్పు రిజర్వు చేసిన కోర్టు - విజయవాడ తాజా వార్తలు
HIGH COURT: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. పలు ఆన్లైన్ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది.
high court
Last Updated : Jun 30, 2022, 11:00 PM IST