తెలంగాణ:మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా - high court on inter
తెలంగాణలో ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది.

తెలంగాణ :మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా
ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త ఓంప్రకాశ్ వేసిన పిల్‌ను న్యాయస్థానం అత్యవసరంగా విచారణ చేపట్టింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకుంటూ.. జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.