సుష్మా స్వరాజ్ మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అపార అనుభవం, సంయమనం, నైపుణ్యం కలబోసిన నేతగా సుష్మాను అభివర్ణించారు. ఆమెను గొప్ప పార్లమెంటేరియన్‌గా కొనియాడారు. సుష్మా కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అపార అనుభవం ఆమె సొంతం : సీఎం జగన్
భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్ మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. అపార అనుభవం ఆమె సొంతమని ట్వీటర్ వేదికగా అభివర్ణించారు. సుష్మా కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు.
అపార అనుభవం ఆమె సొంతం