ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​ డౌన్​లో పేదలకు 'హెల్పింగ్​ హ్యాండ్స్​' - latest news on corona

విజయవాడలో 'హెల్పింగ్​ హ్యాండ్స్​' అనే స్వచ్ఛంద సంస్థ లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందిస్తోంది. జైన్​ సమాజంలో 20 ఎన్జీఓ గ్రూప్​లు కలిసి ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాయి.

helping hands in vijayawada giving food to poor
విజయవాడలో హెల్పింగ్​ హ్యాండ్స్​ సేవా కార్యక్రమం

By

Published : Mar 31, 2020, 3:32 PM IST

విజయవాడలో హెల్పింగ్​ హ్యాండ్స్​ సేవా కార్యక్రమం

విజయవాడలో 'హెల్పింగ్​ హ్యాండ్స్​' అనే స్వచ్ఛంద సంస్థ లాక్​డౌన్​ నేపథ్యంలో రోజు కూలీలు, అనాథలు, రవాణా సౌకర్యం లేక చిక్కుకున్న వారి ఆకలి తీరుస్తోంది. రోజుకు మూడు వేల ఆహార పొట్లాలు పంచుతున్నారు. లాక్​డౌన్​ తొలగించే వరకు ఈ కార్యక్రమం చేపడతామని నిర్వాహకులు వెల్లడించారు. జైన్​ సమాజంలో 20 ఎన్జీఓ గ్రూప్​లు కలిసి ఈ సేవా కార్యక్రమం చేపట్టాయి.

ABOUT THE AUTHOR

...view details