HEAVY FOG: కృష్ణా జిల్లా గన్నవరంలో పొగమంచు కమ్మేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మంచు కారణంగా విమాన సర్వీసుల రాకపోకలు స్వల్ప ఆలస్యమయ్యాయి. రహదారి కనిపించక వాహనదారులు అవస్థలు పడ్డారు. విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఏర్పాడ్డాయి. దిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది.
HEAVY FOG:గన్నవరంలో కమ్మేసిన పొగమంచు...విమాన సర్వీసులకు అంతరాయం - ap news
HEAVY FOG: గన్నవరంలో పొగమంచు కమ్మేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఏర్పాడ్డాయి. దిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది.
గన్నవరంలో కమ్మేసిన పొగమంచు