నాలుగు రోజుల్లోనే..4 లక్షలకు పైగా దరఖాస్తులు - applications
గ్రామ సచివాలయాల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు... నాలుగు రోజుల వ్యవధిలోనే 4 లక్షల 71 వేల 103 మంది దరఖాస్తు చేశారు. మంగళవారం ఒక్కరోజే...లక్షా 34 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
heavy_applications_to_grama_sachivalayam
గ్రామ సచివాలయాలకు అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేశారు. నాలుగు రోజల్లోనే 4 లక్షలకుపైగా అభ్యర్థలు దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ 1 లో అత్యధికంగా...2 లక్షల 78 వేల 27 మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో... పొరపాట్లను సవరించే అవకాశం నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
Last Updated : Aug 1, 2019, 7:12 AM IST
TAGGED:
applications