కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతోన్న వారితో మంత్రి ఆళ్లనాని ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నబాధితులతో మంత్రి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. కొవిడ్ ఆస్పత్రిలో అందుతోన్న చికిత్స, సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకుంటారు.
కరోనా బాధితులతో మంత్రి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్ - కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ న్యూస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు మంత్రి ఆళ్ల నాని కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
health minister video conference with covid 19 patients