FAO Team Visit: సమీకృత రైతు సమాచార కేంద్రం సేవలు అభినందనీయమని ఆహార, వ్యవసాయ సంస్థ అధిపతి టోమియో షిచిరి అన్నారు. గన్నవరంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న కేంద్రాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన ఎఫ్ఏఓ బృందం సందర్శించింది. రాష్ట్ర సమీకృత రైతు సమాచార కేంద్రం, రైతు భరోసాల వేదిక వ్యవసాయాధారిత సేవలను వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఆత్మా డైరెక్టర్ ప్రమీల, కేంద్ర నోడల్ అధికారి చారి వివరించారు.
FAO Team Visit: రైతు సమాచార కేంద్రం సేవలు అభినందనీయం: టోమియో షిచిరి - గన్నవరంలో సమీకృత రైతు సమాచార కేంద్రం
FAO Team Visit: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన ఆహార, వ్యవసాయ సంస్థ బృందం సందర్శించింది. కేంద్రం సేవలను అభినందించారు.
![FAO Team Visit: రైతు సమాచార కేంద్రం సేవలు అభినందనీయం: టోమియో షిచిరి FAO Team Visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13901202-594-13901202-1639464604600.jpg)
రైతు సమాచార కేంద్రం సేవలు అభిందనీయం -టోమియో షిచిరి