ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డడిగా ఉన్నత విలువలకు ఎర్రన్నాయుడు ప్రతి రూపమని... తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా... ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన తెలుగుతేజమని కీర్తించారు. తన ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడి వర్ధంతి సందర్భంగా ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగువారి సమస్యలపై పార్లమెంటులో సైతం కనబరిచిన పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు.
మచ్చలేని చరిత్ర ఆయన సొంతం: తెదేపా అధినేత చంద్రబాబు - ఎర్రనాయుడు వార్తలు
ఉన్నత విలువలకు ఎర్రన్నాయుడు ప్రతి రూపమని...తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న ప్రజానేత ఎర్రన్నాయుడని... అన్నారు.
మచ్చలేని చరిత్ర ఆయన సొంతం: తెదేపా అధినేత చంద్రబాబు