Designs on sarees: ధర్మవరానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు నైపుణ్యం చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కృతమైంది. కుటుంబ వృత్తికి ఆధునికత, సృజనాత్మకతను జోడించి నూతన ఒరవడి సృష్టిస్తున్నారు నాగరాజు. కంప్యూటర్ జాకార్డ్ పరికరంతో కొత్త డిజైన్లకు ప్రాణం పోస్తున్నారు. ఈ రంగంలో ఆధునిక ధోరణులపై ప్రభుత్వ కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు.
Designs on sarees: అచ్చెరువొందెలా.. చీరలపై చిత్తరువులు - handloom day program in vijayawada
Designs on sarees: తాజ్‌మహల్ నుంచి ఉపగ్రహాల వరకు.. నేతల ముఖచిత్రాల నుంచి దేవుళ్ల ఆకృతుల వరకు పట్టుపోగుల్లో చేరి, చీరలపై చిత్తరువులుగా రూపుదిద్దుకున్నాయి. మదిలో మెదిలిన ఆకారాలు వస్త్రంపై అల్లుకొని అందాలు ద్విగుణీకృతమయ్యాయి.
చేనేత నైపుణ్యం