కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినట్లు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పరిధి దాటి రుణాలు తీసుకుంటోందని కేంద్రమంత్రికి వివరించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఏపీ రుణాలు తీసుకుంటోందని వివరించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా నిర్మలా సీతారామన్‌తో మాట్లాడినట్లు జీవీఎల్ స్పష్టం చేశారు.
GVL Meet Minister Nirmala: ఏపీ ప్రభుత్వం పరిధి దాటి రుణాలు తీసుకుంటోంది: జీవీఎల్ - జీవీఎల్ న్యూస్
నిబంధనలు ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం పరిధి దాటి రుణాలు తీసుకుంటోంది