Gujarth RTC Team in AP: గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రత్యేక బృందం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్‌ను సందర్శించింది. గుజరాత్ ఆర్టీసీ ఎండీ జితేంద్ర సహా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పర్యటనలో పాల్గొన్నారు. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలని పరిశీలించారు. బస్సులకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే కౌంటర్ సహా విచారణ కేంద్రం, మరుగుదొడ్లు , బస్టాండ్ లో స్క్రీన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీశారు. బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సదుపాయాలను ఆర్టీసీ ఈడీలు.. గుజరాత్ బృందానికి వివరించారు. ఇక్కడి సదుపాయాలపై గుజరాత్ ఆర్టీసీ టీం సంతృప్తి వ్యక్తం చేసింది
Gujarth RTC Team in AP: రాష్ట్రానికి గుజరాత్ ఆర్టీసీ బృందం.. పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ పరిశీలన - విజయవాడకు గుజరాత్ ఆర్టీసీ అధికారుల బృందం
Gujarth RTC Team in AP: గుజరాత్ ఆర్టీసీ టీం విజయవాడలోని పండిట్ నెహ్రు బస్‌స్టేషన్‌ను సందర్శించింది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను అక్కడి అధికారులు పరిశీలించారు. సంబంధిత అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Gujarth RTC Team in AP