ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'9న విజయవాడలో మహా గ్రాండ్ క్రిస్మస్' - national president of the Association of Integrated Christian Council

ఈ నెల 9న విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మహా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గిరా హనూక్ తెలిపారు.

grand Christmas celebrations
'ఈ నెల 9న విజయవాడలో మహా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు'

By

Published : Dec 3, 2019, 11:24 AM IST

'ఈ నెల 9న విజయవాడలో మహా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు'

ఈ నెల 9న విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మహా గ్రాండ్ క్రిస్మస్ పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గిరా హనూక్ గోడప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సువార్తికులు, పలు దేశాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు హాజరవుతారని హనూక్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details