ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇద్దరు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇద్దరు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

By

Published : Jul 8, 2019, 7:48 PM IST

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్​లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించిన బాధ్యతల్ని సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు అప్పగించింది. రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ అదనపు సెక్రెటరీగా జి.క్రైస్ట్ కిషోర్ కుమార్​కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్​గా వున్నారు. ఈ మేరకు.. ఇరువురు అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details