పంజాబ్ దేశ్ భగత్ వర్సిటీ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సామాజిక శాస్త్రంలో అసాధారణ కృషికి గానూ డాక్టరేట్ ప్రదానం చేశారు. దేశ్ భగత్ విశ్వవిద్యాలయం ఏడో స్వాతకోత్సవం సందర్భంగా గవర్నర్కు డాక్టరేట్ అందజేశారు.
గౌరవ డాక్టరేట్ అందుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ - గౌరవ డాక్టరేట్ అందుకున్న గవర్నర్ బిశ్వభూషణ్
.
గవర్నర్ బిశ్వభూషణ్