తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఅర్ ఎంతో గర్వకారణామని... ఆయన సేవలు చిరస్మరణీయం అని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: గవర్నర్ బిశ్వభూషణ్ - ఎన్టీఆర్ జయంతి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
![ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: గవర్నర్ బిశ్వభూషణ్ governor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11934852-607-11934852-1622211276679.jpg)
గవర్నర్ బిశ్వభూషణ్