ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల - vijayawada news

రానున్న ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్‌బీకేల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని నిర్ణయించింది.

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

By

Published : Nov 9, 2021, 10:06 PM IST

ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడ్‌ - ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,960, కామన్‌ రకం క్వింటాల్‌కు రూ.1,940 కనీస మద్ధతు ధర నిర్ణయించింది. మిల్లర్లకు సార్టెక్స్‌ ఛార్జీల కింద టన్నుకు రూ. 600 చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీకేల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించనుంది.

ABOUT THE AUTHOR

...view details