ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Plots For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ ఉత్తర్వులు

Plots For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలోని ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్లు రిజర్వు చేసింది.

Government orders reserving 10 percent of plots for govt employees
ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ ఉత్తర్వులు

By

Published : Jan 12, 2022, 7:20 PM IST

Plots For Govt Employees: ప్రభుత్వోద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలోని ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్లు రిజర్వు చేసింది. ప్లాట్ల ధరలో 20 శాతం రిబేట్ కల్పిస్తూ.. పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details