ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీ

తెలంగాణలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. మాజీ మంత్ర ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ts govt logo
ts govt logo

By

Published : May 3, 2021, 12:41 PM IST

దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూకబ్జాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. మాజీమంత్రి ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details