ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిక్కులు, జైన్ వేల్ఫేర్​ కార్పొరేషన్‌లు ఏర్పాటు.. - సిక్కులు, జైన్ వెల్‌ఫేర్ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వార్తలు

మైనార్టీలుగా ఉన్న సిక్కులు, జైన్ల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

సిక్కులు, జైన్ వెల్‌ఫేర్ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
సిక్కులు, జైన్ వెల్‌ఫేర్ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

By

Published : Nov 2, 2021, 10:05 PM IST

రాష్ట్రంలో సిక్కులు, జైన్ వెల్ఫేర్​ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీలుగా ఉన్న సిక్కులు, జైన్ల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details