Additional Ministry to Perni Nani: మంత్రి పేర్ని నానికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయనకు అదనంగా సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పేర్ని నాని రవాణా, సమాచార శాఖలను పర్యవేక్షిస్తున్నారు.
Perni Nani: మంత్రి పేర్ని నానికి అదనపు శాఖ కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - మంత్రి పేర్ని నానికి అదనపు శాఖ
Perni Nani:మంత్రి పేర్ని నానికి అదనంగా సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పేర్ని నాని రవాణా, సమాచార శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

మంత్రి పేర్ని నానికి అదనపు శాఖ