సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీఐ కమిషనర్‌గా జర్నలిస్టు ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి నియామకం కాగా మరో కమిషనర్‌గా న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిని నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్‌రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి నియామకం - Appointment of Hari prasad Reddy and Kakarla Chennareddy as RTI Commissioners
సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్‌రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి నియామకం
TAGGED:
rti ap latest News