రైతు భరోసా పథకం అమలుతో పాటు ఇన్పుట్ సబ్సిడీని చెల్లించేందుకు.. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు.. రైతు భరోసా మొత్తంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. డిసెంబరు 29న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సీడీ మొత్తాలను జమ చేయనున్నట్లు.. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు - రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు వార్తలు
రైతులకు రైతు భరోసా పథకం అమలుతో పాటు.. ఇన్పుట్ సబ్సిడీని చెల్లించేందుకు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 29న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సీడీ మొత్తాలను జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు