PMU FOR NEW INDUSTRIAL CORRIDOR: రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేలా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ కోసం 12 మంది అధికారులు, పలువురు సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ హోదాలో డిప్యుటేషన్‌పై కూడా నియామకం చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం వేగవంతానికి ప్రభుత్వం చర్యలు - latest news in ap
PROJECT MANAGEMENT UNIT : విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేలా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం 12 మంది అధికారులు, పలువురు సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
PROJECT MANAGEMENT UNIT