ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

vijayawada police commissioner: విజయవాడ పోలీస్ కమిషనర్​గా కాంతిరాణాటాటా నియమకం - vijayawada police commissioner Kanti rana tata

vijayawada police commissioner: విజయవాడ పోలీస్ కమిషనర్​గా సీనియర్ ఐపీఎస్ అధికారి కాంతిరాణాటాటా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ పోలీస్ కమిషనర్​గా కాంతిరాణాటాటా
విజయవాడ పోలీస్ కమిషనర్​గా కాంతిరాణాటాటా

By

Published : Dec 1, 2021, 10:56 PM IST

vijayawada police commissioner: విజయవాడ పోలీస్ కమిషనర్​గా సీనియర్ ఐపీఎస్ అధికారి కాంతిరాణాటాటాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికైనా కాంతిరాణాటాటా తాజాగా విజయవాడ కమిషనర్​గా నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం రేంజ్ డీఐజీ గా పని చేస్తున్న ఆయనను విజయవాడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో విజయవాడ నగరంలో డీసీపీగా పని చేశారు.

విజయవాడ పోలీస్ కమిషనర్​గా కాంతిరాణాటాటా నియమకం

ABOUT THE AUTHOR

...view details