సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడలో డిమాండ్ చేశారు. సీపీఎస్ ప్రారంభించిన సెప్టెంబరు 1నే రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం, యూటీఎఫ్ సభ్యులు కోరారు. సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారని ఈ సందర్భంగా వెల్లడించారు.
సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ - విజయవాడ వార్తలు
సీపీఎస్ రద్దు చేయాలని విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ప్రతినిధులు తెలిపారు.

సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్