ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Falicitation: జస్టిస్ అరూప్ గోస్వామికి గవర్నర్ బిశ్వభూషణ్ సత్కారం - జస్టిస్ అరూప్ గోస్వామి తాజా వార్తలు

రాష్ట్రం నుంచి ఛత్తీస్​గఢ్​ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి దంపతులకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు. వారిని రాజ్​భవన్​కు ఆహ్వానించిన గవర్నర్.. తేనీటి విందు ఇచ్చారు. అనంతరం జస్టిస్ గోస్వామిని గవర్నర్ శాలువాతో సత్కరించారు.

governer bishwabushan gives grand falicitation to high court chief justice aroop goswami
జస్టిస్ అరూప్ గోస్వామికి గవర్నర్ బిశ్వభూషణ్ సత్కారం

By

Published : Oct 10, 2021, 7:17 PM IST

రాష్ట్రం నుంచి ఛత్తీస్​గఢ్​ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, మీనాక్షి గోస్వామి దంపతులకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ గోస్వామిని రాజ్ భవన్​కు ఆహ్వానించిన గవర్నర్.. తేనీటి విందు ఇచ్చారు. అనంతరం జస్టిస్ గోస్వామికి శాలువా కప్పి, మెమొంటోతో సత్కరించారు. మరో రాష్ట్రానికి బదిలీపై వెళుతున్న నేపథ్యంలో.. మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని గవర్నర్ అకాంక్షించారు. మరిన్ని ఉన్నత పదవులు పొంది.. రాజ్యంగ బద్దమైన సేవ ద్వారా సమాజానికి మంచి చేయాలని ప్రస్తుతించారు.

ABOUT THE AUTHOR

...view details