ఒడిశా గవర్నర్ సతీమణి సుశీలా దేవి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం వ్యక్తం చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు. నిరుపేదల పట్ల ఎంతో దయతో వ్యవహరించేవారని బిశ్వభూషణ్ తెలిపారు.
ఒడిశా ప్రథమ మహిళ మృతిపై రాష్ట్ర గవర్నర్ సంతాపం - ఒడిశా గవర్నర్ భార్య మృతి తాజా వార్తలు
ఒడిశా గవర్నర్ ఆచార్య గణేషి లాల్ సతీమణి మృతిపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
ఒడిశా గవర్నర్ సతీమణి మృతిపై ఏపీ గవర్నర్ సంతాపం