రాజధాని విషయంపై భాజపా పెట్టిన ట్విట్‌కు తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ట్విట్ పెట్టారు. "రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చెప్పిన్నట్లుగానే.., భాజపా విషయంలో కూడా ఏపీ ప్రజలు జోక్యం చేసుకోవడం లేదు" అని వ్యాంగ్యాస్త్రం సంధించారు.
భాజపా విషయంలోనూ ఏపీ ప్రజలు జోక్యం చేసుకోవటం లేదు: గోరంట్ల - భాజపా విషయంలోనూ ఏపీ ప్రజలు జోక్యం చేసుకోవటం లేదు
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విటర్లో పేర్కొనటంపై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. భాజపా విషయంలో కూడా ఏపీ ప్రజలు జోక్యం చేసుకోవడం లేదని వ్యాంగ్యాస్త్రం సంధించారు.
భాజపా విషయంలోనూ ఏపీ ప్రజలు జోక్యం చేసుకోవటం లేదు: గోరంట్ల