రాష్ట్రంలో విద్యుత్ కోతలపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగనన్న కానుక, జగనన్న దీవెన, అని పథకాలకు పేరు పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు విద్యుత్ కోతలకు కూడా జగనన్న చీకటి పథకం అని పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 200మందికి పైగా ఉన్న సలహాదారులు ఈ విషయాన్ని గ్రహించాలంటూ ట్విట్టర్లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు.
Gorantla: 'జగనన్న చీకటి పథకం' అని పేరు పెట్టాల్సింది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి - Gorantla tweets on power cuts
రాష్ట్రంలో విద్యుత్ కోతలపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి