తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వైకాపాపై విమర్శలు చేశారు. సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను ఉద్యోగ విప్లవంగా వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారని.. అది ఉద్యోగ విఫలమని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కల్పనలో విఫలమై.. విప్లవం అని గొప్పలు చెబుతున్నారని ఆక్షేపించారు.
అది ఉద్యోగ విప్లవం కాదు.. ఉద్యోగ విఫలం: గోరంట్ల - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం తెచ్చినట్లు వైకాపా నేతలు చెబుతున్నారని.. అది ఉద్యోగ విఫలం అని ఎద్దేవా చేశారు.
gorantla buchaiah chowdary fires on ysrcp