విజయవాడలోని సత్యనారాయణపురంలో శర్మ అనే వృద్ధుడి మెడలో నుంచి బంగారు గొలుసును ఓ యువకుడు లాక్కెల్లాడు. తెల్లవారుజామున పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సీసీ కెమెరాలకు చిక్కాడు. ఈ చోరీలో పాత నేరస్థుల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
వృద్ధుడి మెడలో బంగారం చోరీ.. పోలీసుల దర్యాప్తు - latest chain snatching incidents in vijayawada
వృద్ధుడి మెడలో నుంచి బంగారు గొలుసును ఓ యువకుడు లాక్కెల్లిన ఘటన విజయవాడలో సత్యనారాయణపురంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడి మెడలో బంగారం చోరీ.. పోలీసుల దర్యాప్తు