ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు - missing news in krishna districts

విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఓ బాలిక అదృశ్య ఘటన కలకలం రేపుతోంది. ఆడుకోవటానికి బయటకు వెళ్లిన ద్వారక అనే చిన్నారి ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్లపాడులో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు

By

Published : Nov 11, 2019, 5:32 PM IST

నల్లపాడులో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నల్లపాడులో బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఆడుకోటానికి బయటకు వెళ్ళిన చిన్నారి ద్వారక ఇంటికి తిరిగి రాకపోవటంతో... తల్లిదండ్రులు భయపడి... భవానీపురం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్ధలానికి చేరుకొని విచారించారు. బాలికను వెతకటానికి రెండు బృందాలుగా ఏర్పాడ్డారు.తమ బిడ్డను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details