విజయవాడ మధురానగర్లోని రైవస్ కాల్వలో ఓ బాలిక(girl missing in raivar canal) గల్లంతైంది. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పాలిపత్తి నిధి(13) అనే బాలిక తల్లితో కలిసి బట్టలు ఉతికేందుకు రైవస్ కాల్వలోకి దిగింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బాలిక కొట్టుకుపోయినట్లు(girl missing in canal at vijayawada) నిధి తల్లి చెప్పారు.
GIRL MISSING: రైవస్ కాల్వలో బాలిక గల్లంతు.. గాలింపు చేపట్టిన అధికారులు - రైవస్ కాల్వలో బాలిక గల్లంతు
తల్లితో కలిసి బట్టలు ఉతికేందుకు విజయవాడ మధురానగర్లో రైవస్ కాల్వలోకి దిగిన 13 ఏళ్ల బాలిక(girl missing in raivar canal) గల్లంతైంది. సమచారం అందుకున్న మాచవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
GIRL MISSING