Innovative Wishes: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా యూకేలో ఉండే తెలుగు చిన్నారి చిగురుపాటి లాస్య తన అభిమానాన్ని చాటుకుంది. 'నాయకుడా నాయకుడా మళ్లీ నువ్వే రావాలి' పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన లాస్య తల్లిదండ్రులు వృత్తిరీత్యా యూకేలో స్థిరపడ్డారు. అతి చిన్న వయసులోనే అత్యధిక ట్యూన్లు ప్లే చేసిన ఘనత ఈ చిన్నారి దక్కించుకుంది. ఆరేళ్ల వయసులోనే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి రెండుసార్లు ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. చంద్రబాబుపై అభిమానంతో పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి ఆకట్టుకుంది.
Innovative Wishes: చిన్నారి టాలెంట్.. చంద్రబాబుకు వెరైటీగా బర్త్డే విషెష్ - పియానో ప్లే చేసి చంద్రబాబుకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిన్నారి
Innovative Wishes: తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడి పుట్టినరోజు సంద్భంగా ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకోంది. "నాయకుడా నాయకుడా.. మళ్లీ నువ్వే రావాలి" అనే పాటను పియానోపై ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది.
పియానో ప్లే చేసి చంద్రబాబుకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిన్నారి